Posts
ప్రేమాహ్వానం
- Get link
- X
- Other Apps
ప్రపంచంలో వెలిగే ఈ దీపాలవెలుగులో నీ రాకతో నా హృదయాంధకారాలలో ఓ ప్రేమదీపం వెలిగించావు రాధ (Img src=https://images.fineartamerica.com) ప్రపంచాన్ని చుడాలని పరితపించే నా కనులు నిన్ను చూడగానే నివ్వే నా ప్రపంచమన్నట్లు కనురెప్ప వాల్చడంలేదు. వికసించిన కమలంలా పవిత్రమైనది నీ మనసు.... నవ్వుతున్న పాపాయిల నిర్మలమైనది నీ నవ్వు..... కనిపించనివి కూడ వినిపించే కవినేయైన నువ్వు కనిపించగానే నా కలం మూగపోయింది రాధ ప్రేమకు ప్రతిరూపమైన రాధ ప్రేమ వ్యతిరేకైనా నేను నీ ప్రేమను కోరుకుంటూ నీకై నిరీక్షిస్తూ....... నీ కృష్ణ
S6 children's wishes for the best person
- Get link
- X
- Other Apps
చంద్రునిలా అయన కురిపించే ప్రేమవెన్నెలకు అమావాస్య అడ్డుకావచ్చు కానీ సూర్యునిలా అయన అందించే విజ్ఞానవెలుగులకు అంతంలేదు అటువంటి మా Santhosh kumar sir గారికి "పుట్టినరోజు శుభాకాంక్షలు" S6 children's wishes for the best person వికసించిన కలువలా , చిరుగాలికి చిన్నోడి నవ్వులా నవ్వుతూ class లోకి వస్తారు తన కిరణాలతో సూర్యుడు ప్రొద్దుతిరుగుడు పూలను తనవైపు తిప్పుకున్నట్టుగా మీ మాటలతో అందరిని మీవైపు ఆకర్షించుకొని class start చేస్తారు సూర్యుని వేడికి వాలిన ప్రొద్దుతిరుగుడు పూలకు నీలిమేఘం అడ్డొచ్చి ఊరటనిచ్చినట్టుగా అలసిన మాకు tv remote stories చెపుతూ మమ్మల్ని class వినేలాచేస్తారు చల్లనిగాలికి ఊగుతున్న పచ్చనిచెట్టుపై పిడుగుపడ్డట్టుగా suddenగా board పై question చెయ్యమని కొందరిని బెదిరకొడతారు పువ్వునుండి తేనెనను తీసే తుమ్మెదలా ,మా ప్రతిభను వెలికితీస్తారు వికెట్లు తీయడంలో వీరుడు , ప్రేమను పంచడంలో చంద్రుడు గురువులా విద్యను అ...
అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు
- Get link
- X
- Other Apps
ఉద్దేశం : అమ్మ ప్రేమను మాటల్లో తెలపడం అసాధ్యం , ఆమె ప్రేమకు హద్దులు ,అవధులు ఉండవు. అలాంటి ఓ అమ్మ కథనే ఈ కవిత. చిన్నప్పటినుండి తన కొడుకును ఎంతో ప్రేమానురాగాలతో పెంచింది ఓ అమ్మ . తన కొడుకుకు పెళ్ళి చేసింది, వారితో సంతోషంగా జీవించాలని ఆశపడింది . ఆ తరువాత ఏ మాత్రం మానవతావిలువలు లేని తన కొడుకు చేతిలోనే కన్నుమూశారు. చనిపోయిన ఆమె ఆత్మగోషనే నా ఈ కవిత . అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు (img sourge="KGF movie") నిద్రకు నూరేళ్లు నా చిట్టి తండ్రికి వెయ్యేళ్ళు అంటూ జోల పాటలెన్నో పాడాను ...
మహిళ గొప్పదనం
- Get link
- X
- Other Apps
ఉద్దేశ్యం :- మహిళాదినోత్సవం సందర్బంగా మహిళల గొప్పదనాన్ని మరోసారి తెలియజేసే ఓ చిన్న ప్రయత్నమే ఈ కవిత . మహిళ గొప్పదనం (img src:thecareermuse.co.in) భూమి చుట్టూ చంద్రునిలా మన చుట్టూ తిరుగుతూ కంటిపై రెప్పలా కాపాడే అమ్మ ఓ మహిళవిశ్వం అంత ప్రేమను చిన్న రాఖీతో తెలిపే అక్క ఓ మహిళ పసిపిల్లలనే పంట పొలాలపై వర్షంలా వర్షించే వారు మహిళలు హరివిల్లులా కనిపించేవారు మహిళలు ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరిగినట్లు కుటుంబ శ్రేయస్సు కోసం కృషిచేసేవారు సమాజ సమృద్ధికి తోడ్పడే వారు మహిళలు!! పు...
ఆత్మధైర్యం
- Get link
- X
- Other Apps
ఉద్దేశం : జీవితంలో ఎదురైయ్యే కొన్ని సంఘటనలు మన హృదయాలను కంపింపచేస్తాయి . అలాంటి సమయంలో మనసు నిరాశ ,నిస్పృహలకు లోనవుతుంది . అటువంటి సమయంలో వారికీ గఢాంధకారం కమ్ముకున్న , వెలుగును వెతుక్కోవచ్చని తెలిపి , వారిని తిరిగి వారి గమ్యాలవైపు అడుగులు వేసేలా ప్రేరేపించడమే ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశం . ఆత్మధైర్యం (img src ="commons.wikimedia.org") ఆశలన్నీ ఆకులై రాలిపోయి నింగికెగసినా యత్నాలన్నవి ఆపబోకు ఆత్మధైర్యం వదులుకోకు . వర్షపుచినుకు తాకిడితోనే ఏ చెటైన చిగురించెను భానుడివలె ప్రకాశించెను పూలుపళ్ళతో విల్లివిసిరేను వృక్షాలన్నింటిలో శోభిల్లేనని మర్చిపోకు . నీ జననానికి మునుపే మొదలైంది నీ జీవితమనే యుద్...
ఆవేదన
- Get link
- X
- Other Apps
అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి అమ్మానాన్నల మాటకు విరుద్దంగా ప్రేమించిన అబ్బాయిని పెళ్లిచేసుకుంది . ఆ తరువాత తాను ఎదుర్కొంటున్న సమస్యలను , ఆమె వేదనను తెలపడమే ఈ కవిత . ఆవేదన (img src="pixabay.com") చుక్కలన్నీ నేలరాలిన దిక్కులన్నీ స్థితులు తప్పిన నిన్ను వీడని నీడలాగా నీ వెంటుంటానన్న మాటలకే పరవసించి బంగారు భవితని భావించాను బంధాలను ఎదిరించి భరోసాతో ముందడుగేసాను (img src="img.clipartxtras.com") అపురూపమైన అమ్మ ప్రేమను అవదులులేని నాన్న అనురాగంను అమితమైన అక్కతమ్ముల ఆప్యాయతను బుడ...
Happy Teacher's Day
- Get link
- X
- Other Apps
This poem is all about "How a teacher inspires us ,how they makes us to multi-talented person by their wonderful words and How they feel while making us as a good citizens .” I hope that after reading to this poem you all get to memorize your sweetest moments which were happened with your teachers.Thank You. Happy Teacher's Day Talari Dhanunjaya పువ్వు వికసిస్తుంది చెట్టు వలన కానీ పరిమళం వ్యాపిస్తుంది చిరుగాలి వలన వర్షం చినుకులు ఎదిగే మొక్కకు అవసరం Image source:india.com గురువు హితోక్తులు మనకెంతో ఉపయెగం . మల్లెమొగ్గలను కూర్చడం వలన ...
Happy Raksha Bandhan
- Get link
- X
- Other Apps
This poem is all about "How,A sister take cares her brother and How brother will feel when he get rakhi from his sister". I hope you like it. Happy Raksha Bandhan --- తలారి ధనుంజయ విశ్వమంత ప్రేమను ఆకాశమంత అనురాగంను సముద్రమంత ఆప్యాయతను ఓ చిన్ని రాఖీతో తెలుపుతుంది నువ్వు. అమ్మలా అనురాగంను నాన్నలా ఆప్యాయతను అందిస్తూ ఆకాశపు అంచుల్ని తాకేలా ...
friendship day
- Get link
- X
- Other Apps
Every one need to know about this. From this poem you can find real meaning of friend according to my opinion i.e .who stay with us at every movement, who likes us always , who understand us at every situation, who saves us from problems and who makes us to be happy. I hope you like it. HAPPY FRIENDSHIP DAY ---- తలారి ధనుంజయ (img src:- https://http://theteenagertoday.com) తళతళ మెరిసే తరాల మధ్య చంద్రునిలా ఉన్నపుడును భూమి మీద కొలనులో ఏక్షణం చెదిరిపోతాడో తెలియని చంద్రునిలా ఉన్నపుడును మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడు అందాలొలికే జలపా...
Go confidently Live the life how you have imagined
- Get link
- X
- Other Apps
After reading last poem many of people suggested me to write poem to motivate them ,So, I came with this poem.It is not only motivate them but also everyone . From this poem I would like to tell one thing that " When you get problems , don't go away from those problems , just face it then only you will become stronger otherwise you become weaker. So face problems and become stronger , Go confidently Live the life how you have imagined." పోరాడితే గెలిచేది నువ్వేలే రేపన్నది నిలిచేది నువ్వులే కష్టాలన్నవి ఎన్ని వచ్చిన కలతచెందకు నువ్వింకా కల్మషాపు ప్రపంచానికి నువ్వెంటో చుపింక . ...