ఆవేదన
అల్లారుముద్దుగా పెరిగిన అమ్మాయి అమ్మానాన్నల మాటకు విరుద్దంగా ప్రేమించిన అబ్బాయిని పెళ్లిచేసుకుంది . ఆ తరువాత తాను ఎదుర్కొంటున్న సమస్యలను , ఆమె వేదనను తెలపడమే ఈ కవిత .
ఆవేదన
(img src="pixabay.com") |
చుక్కలన్నీ నేలరాలిన
దిక్కులన్నీ స్థితులు తప్పిన
నిన్ను వీడని నీడలాగా
నీ వెంటుంటానన్న మాటలకే
పరవసించి బంగారు భవితని భావించాను
బంధాలను ఎదిరించి భరోసాతో ముందడుగేసాను
(img src="img.clipartxtras.com") |
అపురూపమైన అమ్మ ప్రేమను
అవదులులేని నాన్న అనురాగంను
అమితమైన అక్కతమ్ముల ఆప్యాయతను
బుడిబుడి అడుగుల బంధం
చిరుమందహాస బృందాలను
అనుక్షణం నా కోసం
ప్రతిక్షణం నా బాగుకోరుకునేవారి
బంధాలను త్యదించి వచ్చా
కానీ ఇప్పుడు నా చంపలపై కన్నీరు
తుడిచేవారే కరువయ్యారు .
నింగినున్న నీలిమేఘమని
కారుమేఘపు కౌగిల్లో చిక్కి
కన్నీలెన్నో కురిపించాను
కనుమరుగైపోతున్నాను
ఏ మంత నేరం చేశాను నేను
నీ భవితకే పోశాను ప్రాణం
అయిన నీకె అయ్యాను అలుసు
మయమరిపించే పరిమళానికి
వాలుతున్న తుమ్మెదలను చూసి
మహీశ్వరుని తలపై మణిలా ఉంటానని
చెట్టును వీడిన పువ్వులా మారాను
ఇప్పుడు నా దేవుని పాదమే నాకు కరువయ్యే
ఆ దేవుని పాదమే శరణమయ్యే .
సుఖసంతోషాలనే రంగులతో ముత్యాల ముగ్గు వేయాలని వచ్చా
కానీ అంధకారంలోని ఆకాశపు చుక్కలను కలపలేనని తెలుసుకున్న
ఆదరించే ఆడపడుచులు
అనుక్షణం కసురుకోవడం
ప్రేమించే భర్త ప్రతిక్షణం నస అంటూ ద్వేషించడం
అమ్మలాంటి అత్త
క్షణం క్షణం సుడిగుండాలను సృష్టిస్తూ
ఆకలి వేదనలకు గురిచేయడం
ఆప్యాయతతో వచ్చిన
అమ్మానాన్నలను అవమానించడం
సిరులు కురిపించే శ్రీలక్ష్మివని
పెద్దకోడలను ప్రశంసించడం
పేదరికపు ఇంటి నుంచి వచ్చానని
నన్ను పనిమనిషిలా మార్చడం
(img src="www.all4women.co.za") |
super bro....
ReplyDeletegood message
its really nice and its true
ReplyDeleteit is quite true...and i wish the people to change by seeing this........
ReplyDeletewhile reading this, i really felt the pain of that girl......
...
its really true
ReplyDeletesuch a heart touching story ,nice
ReplyDeleteEvery word is best of itself. Awesome comparison.
ReplyDeleteActually I didn't read the poem, I listened to the voice of a girl who suffered as you said.
This poem gave me answers for some unanswered questions till before I read this poem.
Thank you very much.
Keep writing POET Dhanu.
good....
ReplyDelete* పెళ్లి కాక ముందు సువాసనలు వెదజల్లే పువ్వు చుట్టూ తుమ్మెదల్లాగా అందరు ఉండేవారు .
ReplyDelete* నేలచీలిన భూమి ఆకాశం వైపు చూసే చూపును చూసి వర్షాన్ని ఇచ్చే స్వామి నా కళ్ళల్లో వేదనను కూడా చూడని బాధతో భగవంతుణ్ణి వేడుకుంది.
superrr
good
ReplyDelete