Posts

Showing posts from September, 2018

Happy Teacher's Day

Image
This poem is all about "How a teacher inspires us ,how they makes us to multi-talented person by their wonderful words and How they feel while making us as a good citizens .” I hope that after reading to this poem you all get to memorize your sweetest moments which were happened with your teachers.Thank You. Happy Teacher's Day                                                    Talari Dhanunjaya పువ్వు  వికసిస్తుంది  చెట్టు వలన          కానీ పరిమళం  వ్యాపిస్తుంది  చిరుగాలి వలన వర్షం  చినుకులు  ఎదిగే  మొక్కకు  అవసరం Image source:india.com          గురువు  హితోక్తులు  మనకెంతో  ఉపయెగం . మల్లెమొగ్గలను  కూర్చడం వలన          అందమైన  మాలా తయారవుతుంది .  గురువుల  హితోక్తులనే  ముత్యాలను  గ్రహించడం  వలన          మహోన్నత  వ్యక్తిత్వం  రూపొందుతుంది . మట్టిలోని మణులు మనమైతే          వారి అమోఘమైన  మేధస్సుతో  మనకొక  వెలుగును                అందించి  ఆ వెలుగును  వీక్షిస్తూ ఆనందించేవారు  గురువులు. మంచులో ఉన్న పాపాయికి           అరుణోదయ కాంతిలా  దిశమార్గంను  చూపించేవార