Posts

Showing posts from August, 2018

Happy Raksha Bandhan

Image
This poem is all about "How,A sister take cares her brother  and How brother will feel when he get rakhi from his sister". I hope you like it. Happy Raksha Bandhan                                                     --- తలారి  ధనుంజయ విశ్వమంత ప్రేమను              ఆకాశమంత  అనురాగంను సముద్రమంత  ఆప్యాయతను            ఓ చిన్ని రాఖీతో  తెలుపుతుంది  నువ్వు.            అమ్మలా  అనురాగంను             నాన్నలా  ఆప్యాయతను  అందిస్తూ ఆకాశపు  అంచుల్ని  తాకేలా             స్ఫూర్తిని ఇచ్చేది నువ్వు . ఎడారి మొక్కల ఉన్నపుడు             వర్షంలా  మారి  ఆనందాన్ని                         కురిపించేది  నువ్వు . బుడిబుడి అడుగులు వేసే పాపాయికి              అమ్మలా  సహాయ పడుతుంది నువ్వు అమ్మ చుక్కల్లో  చంద్రున్ని  చూపిస్తూ              తన గోరుముద్దలు తినిపిస్తుంది నువ్వు చుక్కల్లో  చంద్రునిలా  కావాలని తన              స్ఫూర్తితో  కూడిన ప్రేమముద్దలను తినిపిస్తుంది  నువ్వు బాధలతో  బరువెక్కిన                బండరాయిలా  ఉన్నపుడు బాధలను  పంచుకుంటూ               భరోసానిచ్చే  Best Friend

friendship day

Image
Every one need to know about this. From this poem you can find real meaning of friend according to my opinion i.e .who stay with us at every movement, who likes us always , who understand us at every situation, who saves us from problems and  who makes  us to be happy. I hope you like it.  HAPPY FRIENDSHIP DAY                                                                ---- తలారి ధనుంజయ (img src:- https://http://theteenagertoday.com) తళతళ మెరిసే  తరాల మధ్య చంద్రునిలా  ఉన్నపుడును  భూమి మీద  కొలనులో  ఏక్షణం  చెదిరిపోతాడో  తెలియని చంద్రునిలా  ఉన్నపుడును మనతో ఉండేవాడే  నిజమైన మిత్రుడు అందాలొలికే  జలపాతం నీరులా  ఉన్నపుడు ఇష్టపడేవారు  కొందరు ప్రశాంతంగా  ప్రవహించే నదులను చూసి  ఇష్టపడేవారు  మరికొందరు ఎదిగిన ఒదగాలన్నట్లు  ఎగిసిపడే  అలలను  చూసి  ఇష్టపడేవారు  ఇంకొందరు కానీ మనల్ని మనలా  ఇష్టపడేవారు నిజమైన మిత్రుడు అగ్నిపర్వతంలా  పేలిన , హిమానీనదంలా  విజృభించిన , మేరుపర్వతంలా  కుంగిపోయినా ఎల్లపుడు  మనల్ని  అర్థంచేసుకొనేవారే   నిజమైన మిత్రుడు బుడి బుడి  అడుగులు నేర్పిన