ప్రేమాహ్వానం
ప్రపంచంలో వెలిగే ఈ దీపాలవెలుగులో
నీ రాకతో నా హృదయాంధకారాలలో ఓ ప్రేమదీపం వెలిగించావు రాధ
(Img src=https://images.fineartamerica.com) |
ప్రపంచాన్ని చుడాలని పరితపించే నా కనులు
నిన్ను చూడగానే నివ్వే నా ప్రపంచమన్నట్లు కనురెప్ప వాల్చడంలేదు.
వికసించిన కమలంలా పవిత్రమైనది నీ మనసు....
నవ్వుతున్న పాపాయిల నిర్మలమైనది నీ నవ్వు.....
కనిపించనివి కూడ వినిపించే కవినేయైన
నువ్వు కనిపించగానే నా కలం మూగపోయింది రాధ
ప్రేమకు ప్రతిరూపమైన రాధ
ప్రేమ వ్యతిరేకైనా నేను
నీ ప్రేమను కోరుకుంటూ
నీకై నిరీక్షిస్తూ....... నీ కృష్ణ
Comments
Post a Comment