రైతు ఆర్తనాదాలు
This is about the greatest person in the world , read and know about him.From this poem i am trying to persuade you to do something for them.
మహినెరిగిన మహనీయుడు రైతు
పచ్చదనానికి నిదర్శనం రైతు
ప్రపంచానికి వెలుగు రైతు
ఆ వెలుగును అందించే ప్రమిదకు
వెలుగును అందించేదెవరు ?
నిశాసతి అంచుల నుండి
ఉదయించిన సూర్యుడు రైతు
మండుటెండలో మహిన నర్తించే మైనానే రైతు .
వర్షించే మేఘంకోసం కలవరించేవాడు

కాంతులు లేని సమయంలో ప్రయాణించేవాడు
ఊహించని కష్టాలను ఎదుర్కొనేవాడు .
బాధలతో బరువెక్కిన బండరాయి హృదయానికి
గానకోకిలలానే పిల్లల గానాలే కోసమంతా ప్రశాంతత
ప్రతిరోజు కరిగిపోతుకూడా
కలువలనే పిల్లల వికాసానికి తోడ్పడే చలువ చంద్రుడే రైతు
మేధావిలోకమా ఇకనైనా ఎరుగుమా
కన్నీటి కష్టాలను , కర్షకుల బాధలను
తన మేధను సమాధి చేసే
మోసానికి బలవుతున్నారు
నేడు కాటికి కాలుచాచుతున్నాడు .
కన్నీటి సాగరంలో పడితేలుతున్నాడు
కాపాడేవారికోసం కలవరిస్తున్నాడు
మంచుముక్కలా కరిగింది
అతని చిన్ని హృదయం
కరిగిన ప్రతి చినుకు
కడిగింది ఆ దేవుని పాదం .
--తలారి ధనుంజయ
రైతు ఆర్తనాదాలు

పచ్చదనానికి నిదర్శనం రైతు
ప్రపంచానికి వెలుగు రైతు
ఆ వెలుగును అందించే ప్రమిదకు
వెలుగును అందించేదెవరు ?
నిశాసతి అంచుల నుండి
ఉదయించిన సూర్యుడు రైతు

వర్షించే మేఘంకోసం కలవరించేవాడు


ఊహించని కష్టాలను ఎదుర్కొనేవాడు .
బాధలతో బరువెక్కిన బండరాయి హృదయానికి
గానకోకిలలానే పిల్లల గానాలే కోసమంతా ప్రశాంతత
ప్రతిరోజు కరిగిపోతుకూడా
కలువలనే పిల్లల వికాసానికి తోడ్పడే చలువ చంద్రుడే రైతు
మేధావిలోకమా ఇకనైనా ఎరుగుమా
కన్నీటి కష్టాలను , కర్షకుల బాధలను
తన మేధను సమాధి చేసే
మోసానికి బలవుతున్నారు
నేడు కాటికి కాలుచాచుతున్నాడు .
కన్నీటి సాగరంలో పడితేలుతున్నాడు
కాపాడేవారికోసం కలవరిస్తున్నాడు
మంచుముక్కలా కరిగింది
అతని చిన్ని హృదయం
కరిగిన ప్రతి చినుకు
కడిగింది ఆ దేవుని పాదం .
Super dhanu
ReplyDeleteKeep it up
Dhanunjaya,I thank you so much for writing this wonderful poem.With this poem you turned into a farmer and cultivated our brains........Let us salute them and constantly strive for "their" happiness also......
ReplyDeletetq bro my father is also farmer great poetry keep writing feel proud as a farmer's son
ReplyDeletereally super....
ReplyDeletesuper brother
ReplyDeletelets salute to back bones of India
Jai kisan-Jai jawan
it's really a pleasant day to me because of commemorating of our wonderful job of formers.
ReplyDeleteThank you so much.
Nice bro,felling happy for ur wonderful words about back bones of india.All the best.
ReplyDeleteSuperb sentence formation and meaning Dhanunajay.
ReplyDelete