Nanna



this is all about father.

                                నాన్న ప్రేమ

అలుపులేకుండ ప్రయానిస్తు
అలసిన నది నెనైతే
అలరిస్తు లలించే సముద్రమే నాన్న.

పరిపుర్ణతలేని ప్రమిదను నెనైతే
ఒత్తిలా మారి విఙ్ఞన వెలుగుతో
పరిపుర్ణతను ప్రసాదించే ప్రఙ్ఞవంతుడే మన నాన్న.

భగ్గున మండే సూర్యునిలా
తాను కాలిపొతూ కూడా
గ్రహలంటి పిల్లలకి
వెలుగులు ప్రసాదించే వాడే నాన్న

ఘర్షించే మేఘం కూడా
వర్షిస్తుందని నిరుపించే వాడే నాన్న

గమ్యంలేని కాలంలా
మూందుకు సాగే నాన్ను
గమ్యన్ని,గమనాన్ని
ఉపదేశించేవాడే నాన్న

జీవితం అనే నా నది ప్రవాహనికి
రెండు వైపుల ఉన్న గట్లు అమ్మ,నాన్న.
ఏ గట్టు లేకపొయునా
గమ్యం,గమనం రెండు మారిపోతాయు

వేయ్యు అడుగులా ప్రయానమైనా
ఒక్క అడుగుతో ప్రారంభమౌతుంది.
ఆ ఒక్క అడుగు ఏలా వేయలొ నెర్పించి
వేయ్యు అడుగులును స్వేఛ్ఛగా వేయుంచేవాడే నాన్న

రేయుచాటూ చుక్కలను లెక్కించడం
అమ్మ ప్రేమను కోలవడం అసాధ్యం
ఆకాశపు అంచుల్ని తాకడం
నాన్న అనురాగలను,ఆప్యాయతను తెలపడం అసాధ్యం.

విక్షించే ప్రతికన్ను విమర్షిస్తూ ఉన్న
ఆభినందించిన ప్రతి నాలుక ఆక్రోషిస్తూ ఉన్న
సాధిస్తావని సమర్ధించే
వాడే నాన్న.
                                          --తలారి ధనుంజయ.

Comments

Post a Comment

Popular posts from this blog

friendship day

Education