S6 children's wishes for the best person
చంద్రునిలా అయన కురిపించే ప్రేమవెన్నెలకు అమావాస్య అడ్డుకావచ్చు కానీ సూర్యునిలా అయన అందించే విజ్ఞానవెలుగులకు అంతంలేదు అటువంటి మా Santhosh kumar sir గారికి "పుట్టినరోజు శుభాకాంక్షలు" S6 children's wishes for the best person వికసించిన కలువలా , చిరుగాలికి చిన్నోడి నవ్వులా నవ్వుతూ class లోకి వస్తారు తన కిరణాలతో సూర్యుడు ప్రొద్దుతిరుగుడు పూలను తనవైపు తిప్పుకున్నట్టుగా మీ మాటలతో అందరిని మీవైపు ఆకర్షించుకొని class start చేస్తారు సూర్యుని వేడికి వాలిన ప్రొద్దుతిరుగుడు పూలకు నీలిమేఘం అడ్డొచ్చి ఊరటనిచ్చినట్టుగా అలసిన మాకు tv remote stories చెపుతూ మమ్మల్ని class వినేలాచేస్తారు చల్లనిగాలికి ఊగుతున్న పచ్చనిచెట్టుపై పిడుగుపడ్డట్టుగా suddenగా board పై question చెయ్యమని కొందరిని బెదిరకొడతారు పువ్వునుండి తేనెనను తీసే తుమ్మెదలా ,మా ప్రతిభను వెలికితీస్తారు వికెట్లు తీయడంలో వీరుడు , ప్రేమను పంచడంలో చంద్రుడు గురువులా విద్యను అ...