Posts

Showing posts from July, 2019

అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు

Image
ఉద్దేశం :                                               అమ్మ ప్రేమను మాటల్లో తెలపడం అసాధ్యం , ఆమె ప్రేమకు హద్దులు ,అవధులు ఉండవు. అలాంటి  ఓ అమ్మ కథనే ఈ కవిత.  చిన్నప్పటినుండి తన కొడుకును ఎంతో ప్రేమానురాగాలతో పెంచింది ఓ అమ్మ . తన కొడుకుకు పెళ్ళి చేసింది, వారితో సంతోషంగా  జీవించాలని ఆశపడింది . ఆ తరువాత ఏ మాత్రం మానవతావిలువలు లేని తన కొడుకు చేతిలోనే కన్నుమూశారు. చనిపోయిన ఆమె ఆత్మగోషనే నా ఈ కవిత .              అమ్మ ప్రేమ మరియు మానవతావిలువలు (img sourge="KGF movie") నిద్రకు  నూరేళ్లు       నా చిట్టి తండ్రికి వెయ్యేళ్ళు అంటూ             జోల పాటలెన్నో పాడాను           ...