మహిళ గొప్పదనం
ఉద్దేశ్యం :- మహిళాదినోత్సవం సందర్బంగా మహిళల గొప్పదనాన్ని మరోసారి తెలియజేసే ఓ చిన్న ప్రయత్నమే ఈ కవిత . మహిళ గొప్పదనం (img src:thecareermuse.co.in) భూమి చుట్టూ చంద్రునిలా మన చుట్టూ తిరుగుతూ కంటిపై రెప్పలా కాపాడే అమ్మ ఓ మహిళవిశ్వం అంత ప్రేమను చిన్న రాఖీతో తెలిపే అక్క ఓ మహిళ పసిపిల్లలనే పంట పొలాలపై వర్షంలా వర్షించే వారు మహిళలు హరివిల్లులా కనిపించేవారు మహిళలు ప్రొద్దుతిరుగుడు పువ్వు సూర్యుని వైపు తిరిగినట్లు కుటుంబ శ్రేయస్సు కోసం కృషిచేసేవారు సమాజ సమృద్ధికి తోడ్పడే వారు మహిళలు!! పు...