Posts

Showing posts from October, 2018

ఆవేదన

Image
              అల్లారుముద్దుగా  పెరిగిన  అమ్మాయి  అమ్మానాన్నల  మాటకు  విరుద్దంగా  ప్రేమించిన  అబ్బాయిని  పెళ్లిచేసుకుంది . ఆ  తరువాత  తాను  ఎదుర్కొంటున్న  సమస్యలను  , ఆమె వేదనను తెలపడమే ఈ కవిత  .                                             ఆవేదన  (img src="pixabay.com") చుక్కలన్నీ నేలరాలిన దిక్కులన్నీ  స్థితులు తప్పిన నిన్ను వీడని  నీడలాగా        నీ  వెంటుంటానన్న  మాటలకే పరవసించి  బంగారు  భవితని  భావించాను బంధాలను  ఎదిరించి  భరోసాతో  ముందడుగేసాను (img src="img.clipartxtras.com") అపురూపమైన అమ్మ ప్రేమను అవదులులేని  నాన్న అనురాగంను అమితమైన  అక్కతమ్ముల ఆప్యాయతను బుడ...