Nanna
this is all about father. నాన్న ప్రేమ అలుపులేకుండ ప్రయానిస్తు అలసిన నది నెనైతే అలరిస్తు లలించే సముద్రమే నాన్న . పరిపుర్ణతలేని ప్రమిదను నెనైతే ఒత్తిలా మారి విఙ్ఞన వెలుగుతో పరిపుర్ణతను ప్రసాదించే ప్రఙ్ఞవంతుడే మన నాన్న . భగ్గున మండే సూర్యునిలా తాను కాలిపొతూ కూడా గ్రహలంటి పిల్లలకి వెలుగులు ప్రసాదించే వాడే నాన్న . ఘర్షించే మేఘం కూడా వర్షిస్తుందని నిరుపించే వాడే నాన్న . గమ్యంలేని కాలంలా మూందుకు సాగే నాన్ను గమ్యన్ని , గమనాన్ని ఉపదేశించేవాడే నాన్న . జీవితం అనే నా నది ప్రవాహనికి రెండు వైపుల ఉన్న గట్లు అమ్మ , నాన్న . ఏ గట్టు లేకపొయునా గమ్యం , గమనం రెండు మారిపోతాయు . వేయ్యు అడుగులా ప్రయానమైనా ఒక్క అడుగుతో ప్రారంభమౌతుంది . ఆ ఒక్క అడుగు ఏలా వేయలొ నెర్పించి ...