Posts

Showing posts from June, 2018

Education

This is all about our education. It is mainly focused on importance of our education, How it is helpful to us and what we need to do as educated people. To know real value of education watch this video.                                 చదువు రాయిలో  దాగిన  శిల్పానివి నీవైతే             నీకొక  రూపం అందించే  ఉలియే  చదువు పగలు ప్రత్యేకతలేని              మినుగుడు  పురుగు నీవైతే నీకొక   ప్రత్యేకతను             అందించే  చీకటియే నీ చదువు అమావాస్యనాటి  కమలం నీవైతే             నీ  నవ్వుల వెలుగులను  వ్యాపింపజేసే  వెన్నెలే   నీ చదువు. కమ్ముకొని  ఉన్న మంచులో నిలబడ్డ పాపాయివి  నీవైతే             అరుణోదయ  కాంతితో  నిన్ను ముందుకు  నడిపించేది  నీ చదువు. పువ్వును  అందంగా  మార్చేది  పరిమళం ,             జలపాతాన్ని  అద్భుతంగా  ఆవిష్కరించేది  ప్రవాహం ,                     నిన్ను విజ్ఞాన  వెలుగుల్లో విహరింపచేసేదే  నీ చదువు. సువాసనలేని  పువ్వు,             రంగులులేని  ముత్యాల ముగ్గు , చుక్కలులేని  ఆకాశం ,             చదువులేని  జీవితం  వ్యర్థము . చదువే నిన్ను పున్నమి  చంద్రునిలా  మార్చేది చదువే ని
                          " పితృదినోత్సవ  శుభాకాంక్షలు "                                                          -TALARI DHANUNJAYA బుడి బుడి అడుగులను నేర్పింది నువ్వు          ఆ అడుగులను చూసి వికసించింది నీ హృదయమనే  పువ్వు నీ  ప్రేమ అనే  సువాసనతో          తుమ్మెదలాంటి  మమ్మల్ని నీ ప్రేమసంద్రంలోకి  ఆహ్వానం  పలికింది నువ్వు ఉరుముల ఉరిమినా , మెరుపులా మెరిసిన         వర్షంలా  వర్షిచేవాడు నాన్న అలుపులేకుండా పరుగులు  తీసి  అలసిన మాకు         హక్కున  చేర్చుకునే   సంద్రం  నాన్న గుండెలపై లాలించేవాడు నాన్న         మా ప్రతి కోరిక తిర్చే  కల్పవృక్షం  నాన్న ప్రొద్దుతిరుగుడు పువ్వులా   ముద్దుగా  ముద్దుగా        ఉండాలని అల్లారుముద్దుగా  పెంచేవాడు నాన్న నీలి ఆకాశం  మిలమిలమనే         ముత్యాలను గల నల్లని  వస్త్రం  ధరించిన వేలా చిన్న చిన్న కథలతో        సమున్నత సందేశాన్ని  అందించేవాడు నాన్న తనంటే తానంటూ  మిలమిల మెరుస్తున్న చుక్కలను చూపి       సమాజం తీరును భోధించేవాడు నాన్న చల్లని చంద్రునిలా  సమాజంలో        జీవించమని  చెప్పేవాడు నాన్న ఎన్ని ఆటంకాలు  ఎదురైనా      నిరంతరం    ఆకృతులు  మారిన